మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కిడ్నీలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాము. అయితే మనం పాటించే ఆహారపు అలవాట
ప్రస్తుతం చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కిడ్నీళ్లో రాళ్లు ఉండడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మద్యం ఎక్కువగా సేవించడం, ఉప్పు అధికంగా తినడం, డయాబెటిస్ వ