లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మే 13న ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. అత్యంత
‘మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం. మాకు ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లేవు. వాటిని మంజూరు చేయాలని కోరితే కూడా పట్టించుకంట లేరు.. ఇదేంది సారూ’ అని పలువురు మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి �
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌లో 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు గురువారం ఖాళీ బిందెలతో ఖమ్మంకొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
Road accident | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యాతండా దగ్గర అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లితోపాటు చిన్నారులైన ఇద్దరు
Tragedy | ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి ఓ కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందారు.
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌కు (MLC Polling) సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
MLC Elections | ఖమ్మం - వరంగల్ - నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. �
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఇస్తూ సీఈవో వికాస్‌రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు