ఖమ్మంలో జోస్ ఆలుక్కాస్ షోరూం ప్రారంభం
ఖమ్మం నగరంలో ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించింది. నగరంలోని వైరా రోడ్డులో ఏర్పాటు చేసిన షోరూంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీ నటి సంయుక్త మేనన్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొని శనివారం ప్రారంభించారు.
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి తుమ్మల
రఘునాథపాలెం, జూలై 13 : ఖమ్మం నగరంలో ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించింది. నగరంలోని వైరా రోడ్డులో ఏర్పాటు చేసిన షోరూంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీ నటి సంయుక్త మేనన్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొని శనివారం ప్రారంభించారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్ సందర్భంగా వజ్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్రోత్సాహక బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఆఫర్ ఈ నెల 19వ తేదీ వరకు ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్లు ఫర్ఘీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జోస్ ఆలుక్కాలు తెలియజేశారు. జోస్ ఆలుక్కాస్ షోరూంను ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్లను అభినందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

