ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ నగరంలో సందడి చేసింది. హనుమకొండలోని నక్కలగుట్టలో జోస్ ఆలుక్కాస్ షోరూంను ప్రారంభించేందుకు వచ్చిన కీర్తిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, ప్రజలు పోటీపడ్డారు.
ఖమ్మం నగరంలో ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించింది. నగరంలోని వైరా రోడ్డులో ఏర్పాటు చేసిన షోరూంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీ నటి సంయుక్త మేనన్ల�