కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హర�
జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేశ్ నిమజ్జన వేడుకలుగణనాథుడికి పూజలు చేసిన మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు, కలెక్టర్ కర్ణన్,సీపీ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులుకమాన్చౌరస్తా/కొత్తపల్లి, సెప్టెం�
అనేక దేశాలు మన ఆచారాలు, పద్ధతులే పాటిస్తున్నయ్టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్హుజూరాబాద్. జమ్మికుంటలో నిమజ్జనోత్సవాలకు హాజరుప్రత్యేక పూజలుహుజూరాబాద్, సెప్టెంబర్ 19: మన దేశ సంస్కృతి, సం
హుజూరాబాద్‌టౌన్, సెప్టెంబర్ 19: హుజూరాబాద్ పట్టణంలోని నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, కులస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాలని, రానున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపునక�
కరీంనగర్ రూరల్: దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించబోమని ఎఫ్‌సీఐ చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. �
రామడుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయసాధనను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన వెదిర గ్ర�
గన్నేరువరం : మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడిని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ
ధర్మపురి: అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంల�
కరీంనగర్, సెప్టెంబర్17: ఎల్లాపి సంఘం రాష్ట్ర అధ్యక్షుడి గా కరీంనగర్ జి ల్లా టీఆర్ఎస్ సీ నియర్ నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎల్లాపి రాష్ట్ర సంఘం సమావేశం జరిగింద
కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధుల బృందం కితాబు రామడుగు : పచ్చదనం, పరిశుభ్రతలో కరీంనగర్ జిల్లా ముందువరుసలో ఉంటుందని, అభివృద్ధిలో వెలిచాల గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర స్వచ్ఛ భా�
తిమ్మాపూర్ : మండలంలోని కొత్తపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బూర శ్ర