కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సర్వేలకే పరిమితమైంది. అధికారులు పదే పదే సర్వేలు చేయడం, స్థలాల వద్ద ఫొటోలు తీసుకోవడం, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అనడం తప్ప వచ్చేది లేదు, ఇచ్చేది �
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గంగుల కమలాకర్‌పై నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.
ఈ నెల 13న నిర్వహించే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేరొన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో పార్లమెంట
కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో ఈనెల 12న నిర్వహించే కదనభేరి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
అత్యధిక ఓటర్లున్న కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ గడ్డపై గంగుల కమలాకర్ చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన మొదటి ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఏర్పాట్లు చేపట్టారు.
రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు కోసం తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని, ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం