నిజామాబాద్‌కు మూడు, కామారెడ్డికి ఒకటి మంజూరుకాలనీల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలుపెద్ద దవాఖానలకు పరుగులు తీయాల్సిన అవసరమే లేదిక..పల్లె దవాఖానల మాదిరిగానే ఏర్పాటు కానున్న బస్తీ వైద్యశాలలునిజామాబాద్
పొరుగు రాష్ర్టాలతో పరేషాన్స్వీయ నియంత్రణ, టీకాతోనే కట్టడికామారెడ్డి, జనవరి 4 : కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. అమెరికా నుంచి ఇటీవలే ఎల్లారెడ్డికి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధార�
లాభాల దిశగా సంస్థకార్గో ద్వారా రూ. 60లక్షల ఆదాయంపార్సిల్ ద్వారా రూ. 3.40కోట్ల రాబడిసంబురాలు చేసుకుంటున్న ఆర్టీసీ సిబ్బందిఖలీల్వాడి, జనవరి 4: టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించే దిశ గా సంస్థ వ్యూహాలు కొనసాగ�
బాన్సువాడ, జనవరి 4: వ్యవసాయ రంగంలో రైతుబంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రైతుబంధు ఉత్సవాల నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రజాప్ర�
గాంధారి/పిట్లం/మద్నూర్/నిజాంసాగర్/బిచ్కుంద, జనవరి 4 : జిల్లాలో 15 నుంచి18 ఏండ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గాంధారి మండలంలో మంగళవారం 432 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారుల�
బాన్సువాడ రూరల్, జనవరి 4: రాష్ట్రంలో రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చె�
విద్యానగర్, జనవరి 2 : కామారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి 15 -18 సంవత్సరాలలోపు వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలో అన్ని ఏర్ప�
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి 10తేదీ వరకు అమలులో ఆంక్షలు కామారెడ్డి టౌన్, జనవరి 2: ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించిందని, వ�
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన అన్నదాతలు, నాయకులు కామారెడ్డి, డిసెంబర్ 30 : రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడయ్
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఉండవుప్రభుత్వం చెప్పినట్లు చేస్తే వరి కన్నా అధిక లాభాలుబీజేపీ రూపంలో యాసంగి సాగునూ వెంటాడుతున్న ప్రమాదంగ్రామాల్లో రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కమలం నేతలునిజామాబాద్, డిస�
పనిదినాల కల్పనలో కామారెడ్డి జిల్లా ముందడుగుజిల్లాలో కూలీలకు రూ.128.21కోట్ల చెల్లింపులు2,80,982 మందికి ఉపాధిరైతులకు ఊతం.. కూలీలకు వరం రెక్కాడితే గాని డొక్కాడని పేదలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం �
ఖాతాల్లో పెట్టుబడి సాయం జమనిజామాబాద్ జిల్లాలో 81,017 మందికి తొలివిడతలో అందిన నగదు రూ.24.47 కోట్లురైతుల్లో హర్షాతిరేకాలు.. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంరైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమఖలీల్వాడి/శక్కర్