ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ | కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మఠం కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
ముగ్గురు మృతి| ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృత�
రెండు జిల్లాల్లో పెట్రోల్ ధర తగ్గింపు | విశాఖ, కడప జిల్లాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించింది. విశాఖలో లీటర్పై రూ. 19 పైసలు, కడపలో రూ. 17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర�
పోలీసుల తనిఖీలు | కడప జిల్లా మామిళ్లపల్లి గనిలో పేలుళ్ల ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు శనివారం పులివెందులోని వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
కొనసాగుతున్న ఉన్నతస్థాయి కమిటీ విచారణ | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది.
పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్య
ఉన్నతస్థాయి కమిటీతో విచారణ | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్�
గని యజమానిపై కేసు | కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో జరిగిన పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి లేకుండా గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గనులశాఖ విచారణలో గుర్తించి బా�
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ | కడప జిల్లా కలసపాడు మండలంలోని బైరటీస్ గనిలో జరిగిన పేలుడు ఘటనాస్థలాన్ని ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మధ్యాహ్నం పరిశీలించారు. పేలుడు ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందినట్లు ఆయ�
10కి చేరిన మృతుల సంఖ్య | కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
కడప జిల్లా| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగ