బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ బాధ్యతలు స్వీకరణ
ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ | కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మఠం కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

అమరావతి : కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మఠం కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆలయ మేనేజర్ ఈశ్వరాచారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కడప దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శంకర్ బాలాజీని బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఠాధిపతి వివాదం నేపథ్యంలో సర్కార్ ఆయనకు మఠం బాధ్యతలను అప్పగించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

