కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు | ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు గంగ కాల్వ పరిసర ప్రాంతాల్లో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు దాచినట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో బద్వేలు అటవీ పరిధిలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.
6 ఎర్రచందనం దుంగలు, బైక్‌ను స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కీలక సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కదలికలపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఖాకీల కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్నికేసులు పెట్టినా స్మగ్లర్లు వెనక్కు తగ్గడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

