బైక్‌పై డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల విలువజేసే ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
ఇంఫాల్: ఓ బీజేపీ నేత కరోనాతో మరణించిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన జర్నలిస్టు కిశోర్‌చంద్ర వాంఖెమ్ను, రాజకీయ కార్యకర్త ఎరెండ్రో లైచెంబామ్ను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్న�
ఇద్దరి అరెస్టు | జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలోనకిలీ కరెన్సీ చెలామణికి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.1.5 లక్షల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు | రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.