గండికోట రిజర్వాయర్‌లో తెప్ప తిరగబడి ఇద్దరు మృతి
తెప్ప తిరగబడి ఇద్దరు మృతి | కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌లో తెప్ప తిరగబడి గల్లంతైన వారిలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.

అమరావతి : కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌లో తెప్ప తిరగబడి గల్లంతైన వారిలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామ పరిధిలోని బ్యాక్‌వాటర్‌లో ముగ్గురు తెప్పపై వెళ్తుండగా గాలులకు తెప్ప తిరగబడింది. దీంతో నీట మునిగి సుహాసిని (32), గోవర్ధన్ రెడ్డి (29) మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దీంతో బ్యాక్ బాటర్లో ఎవరూ విహరించకుండా అధికారులు పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

