కడప పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం : ఎస్పీ అన్బురాజన్
పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం | ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్యాప్తులో పురోగతిని వివరించారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్యాప్తులో పురోగతిని వివరించారు.
పేలుళ్లకు కారణమైన గని యజమాని నాగేశ్వర్‌రెడ్డిని, గనిలో పనిచేసే రఘునాథ్‌రెడ్డిని అరెస్టు చేశామని చెప్పారు. కారులో తీసుకువచ్చిన జలెటిన్ స్టిక్స్‌ను అన్లోడ్ చేసే సమయంలో పేలి 10 మంది కార్మికులు మృతి చెందినట్లు వెల్లడించారు.
పులివెందుల నుంచి పేలుడు పదార్థాలను తీసుకువచ్చినట్లు గుర్తించామన్నారు. పేలుడు సమయంలో కారులో వెయ్యికిపైగా జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. పేలుడు పదార్థాలు తరలించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా గనిలో తవ్వకాలు చేపడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

