నోట్ల కట్టల కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అంతర్గత కమిటీ సిఫారసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
CJI BR Gavai : జస్టిస్ వర్మ కేసులో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆ కేసును విచారించే ధర్మాసనంలో తాను ఉండబోనన్నారు. మరో బెంచ్ ఆ కేసును విచారించనున్నటల్ఉ చెప్పారు.
Justice Yashwant Varma: ఇంట్లో క్యాష్ దొరికిన కేసులో.. జడ్జీల కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే దర్యాప్త�
పెద్ద ఎత్తున నగదు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
Jagdeep Dhankhar | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నగదు బయటపడటం (cash recovery) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
Burnt Cash At Justice House | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో మార్చి 14న హోలీ రోజున జరిగిన అగ్నిప్రమాదంలో డబ్బుల మూటలు కాలినట్లు ఆరోపణలు వచ్చాయి. స్టోర్ రూమ్లో కాలిన డబ్బుకు సంబంధించిన ఫొటోలు, వీ