ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారీతిన బేసిన్ అవతలికి కృష్ణా జలాలను మళ్లిస్తున్నదని, ఫలితంగానే బేసిన్లో నీటికొరత ఏర్పడుతున్నదని తెలంగాణ సర్కారు పేర్కొన్నది.
1956లో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఏపీతో హైదరాబాద్ స్టేట్‌ను విలీ నం చేయడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని, గ్రావిటీ ద్వారా నీళ్లను తీసుకునే అవకాశాన్ని కోల్పోవడంతో లిఫ్ట్�
ఏపీ ప్రాజెక్టులకు అదనపు నీటివనరులు అందుబాటులో ఉన్నాయని, అలా పొదుపు చేసిన జలాలను తెలంగాణకు కేటాయించవచ్చని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది.
సహజ న్యాయసూత్రాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని, బేసిన్లో ని ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది.
నదీజలాల వినియోగంలో తొలుత బేసిన్ అవసరాలకే ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాత మిగులు జలాలు ఉంటేనే బేసిన్ అవతలి ప్రాంతాలకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో శుభపరిణామం జరిగింది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల నికర జలాలు కేటాయించడాన్ని సవాలు చేస్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేయడం అసమంజసమని, దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్ర�