జపాన్ ఓపెన్‌లో భారత షట్లర్లు అశ్మిత చాలిహా, మాళివిక బన్సోద్ పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో అశ్మిత 16-21, 12-21తో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలైంది.
Lakshya Sen | భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియా షట్లర్ జొనాథన్ క్రిస్టీ చేతిలో లక్ష్యసేన్�
Japan Open 2023 | భారత యువ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750లో లక్ష్యసేన్ జోరు కనబర్చగా.. హెచ్ఎస్ ప్రణయ్‌తో పాటు ఈ ఏడాది వరుస విజయాలతో ఊపుమీదున్న
ఒసాకా వేదికగా జరుగుతున్న జపాన్ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. క్వార్టర్స్‌లో నిష్క్రమించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల సిం