Home
IT Minister KTR
IT Minister KTR
-
"30న దమ్ము చూపాలి.. దుమ్ము లేపాలి"
3 years agoమనోహరన్నను గెలిపించాలె మీ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిజేసే నాయకుడు. ఆయనకు భగవంతుడు వ్యాపారాలు, నాలుగు పైసలు ఇచ్చిండు. పది మందికి ఖర్చు పెడుతడు కానీ, పది మందిని ఆగం చేయడు. ఆయన ఎప్పుడు సీఎం దగ్గరికి వచ్చినా."ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటా.."
3 years ago“ఖానాపూర్ జాన్సన్ నియోజకవర్గమే కాదు.. నేను దత్తత తీసుకో బోయే నియోజకవర్గం కూడా. జాన్సన్‌ను గెలిపించిన వెంటనే కేసీఆర్‌తో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. జన్నారంలో ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాల, గు�"వేములవాడను దత్తత తీసుకుంటా"
3 years ago‘చల్మెడ లక్ష్మీనర్సింహారావు సౌమ్యుడు, పట్టుదల కలిగిన మంచివ్యక్తి. ఆయనను వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. చల్మెడను భారీ మెజార్టీతో గెలిపిస్తే వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుక�"నేడు కొడంగల్‌కు కేటీఆర్"
3 years agoరాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కొడంగల్‌కు రానున్నారు. బీఆర్ఎస్ కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్‌లో రోడ్ షో�"యువ జోష్"
3 years agoసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మొదలు కావాల్సిన సభను మధ్యాహ్నం 12:45గంటలకు ప్రారంభించారు."రేవంత్.. ముందు నాపై గెలువు"
3 years ago“రేవంత్.. దమ్ముంటే ముందు నాపై పోటీ చేసి గెలువు.. సీఎం కేసీఆర్‌కు నువ్వు అసలు పోటీనే కాదు.. ” అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల"కాంగ్రెస్ ఓటేస్తే కరెంట్ కటకటే"
3 years agoపొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణలో కరెంట్ కట కట తప్పదని రాష్ట్ర పురుపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాం గ్రెస్ పార్టీ కావాలా?"కోదాడలో గులాబీ గుబాళింపు"
3 years agoత్వరలో జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీలో బేధాభిప్రాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. కోదాడ నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా పార్టీ వర్కిం"సొంత గూటికిచెరుకు సుధాకర్"
3 years agoటీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడైన డాక్టర్ చెరుకు సుధాకర్ తిరిగి తన సొంత పార్టీకి చేరుకున్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీ"దేవరకొండలో బీజేపీకి షాక్"
3 years agoపెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ సీనియర్ నాయకుడు నీల రవికుమార్‌తోపాటు 300 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. బీజేపీతో ప్"Foxconn | తెలంగాణపై ఫాక్స్‌కాన్ ఫోకస్.. రాష్ట్రంలో ఉత్పాదక కేంద్రాల విస్తరణ దిశగా అడుగులు"
3 years agoతైవాన్‌కు చెందిన బహుళజాతి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్.. రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేసింది. దాదాపు రూ.126 కోట్లతో 5 లక్షలకుప"కలసికట్టుగా కదలాలి.. భారీ మెజార్టీరావాలి"
3 years agoకామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గ�"వేములకు మంత్రి కేటీఆర్ పరామర్శ"
3 years agoమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బం"తారక ‘మంత్రం’"
3 years agoబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు కామారెడ్డికి రానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే పార్టీ సమావేశంలో ముఖ్య కార్యకర్తల దిశానిర్దేశం చేస్తారు. కాగా మంగళవారం వేల్పూర్‌కు వెళ్తుండగా మా�"CM KCR | నేడు సిరిసిల్ల, సిద్దిపేటకు సీఎం కేసీఆర్.. భారీ ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్"
3 years agoఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నా�తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















