Home
Israel Defense Forces
Israel Defense Forces
-
"ఇరాన్‌పై మళ్లీ యుద్ధం.. ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు"
6 months agoఅమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన దరిమిలా ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) సిద్ధమవుతున్నట్లు మూడు ప్రధాన హిబ్రూ టీవీలు సోమవారం వెల్లడించాయి. ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగ�"IDF | ఆ ప్రదేశాలను వెంటనే ఖాళీ చేయాలి.. మళ్లీ తిరిగి రావొద్దు..! ఐడీఎఫ్ వార్నింగ్..!"
1 year agoIDF | ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) సెంట్రల్ గాజాలోని పౌరులను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించాయని ఐడీఎఫ్ అరబిక్ భాషా ప్రతినిధి అవిచాయ్ అడ్రేయ్ పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌లోని నుసేరాత్, అల్-జహ్రా, అల్-ముఘ్రాక�"Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్ నుంచి ప్రాణముప్పు..! బంకర్లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!"
1 year agoAyatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంకర్లో దాచుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో ఆయన ప్రాణాలకు ముప్పున్న నేపథ్యంలో బంకర్లోకి వెళ్లినట్�"Israel | ఆపరేషన్ బషన్ యారో.. సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్"
2 years agoబషన్ యారో పేరిట సిరియావ్యాప్తంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) మంగళవారానికి అసద్ పాలనకు చెందిన 70 నుంచి 80 శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసింది. అసద్ పాలన పూర్తిగా పతనం కావడానికి"Israel–Hezbollah | హెజ్బొల్లా రహస్య బంకర్లో.. భారీగా బంగారం, నోట్ల గుట్టలు.. వీడియో"
2 years agoIsrael–Hezbollah | హెజ్బొల్లా రహస్య బంకర్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్పత్రి కింద ఉన్న బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది."Yahya Sinwar | హమాస్ చీఫ్ సిన్వార్ స్థానాన్ని చేపట్టేదెవరు..? రేసులో పలువురి పేర్లు"
2 years agoYahya Sinwar | ఇజ్రాయెల్‌తో పోరులో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వార్ (Yahya Sinwar) ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. ఇప్పుడు ఆ మిలిటెంట్ గ్రూప్‌ను ముందుండి నడిపించే�"Yahya Sinwar | చనిపోయే ముందు హమాస్ చీఫ్ సిన్వార్ చివరి క్షణాలు.. డ్రోన్ వీడియో"
2 years agoYahya Sinwar | ఇజ్రాయెల్‌తో పోరులో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో సంస్థ చీఫ్ (Hamas Chief) యహ్యా సిన్వార్ (Yahya Sinwar) మృతిచెందారు. చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం బ"Israel | ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. 500 మిస్సైల్స్, రాకెట్లతో దాడి"
2 years agoపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్-హమాస్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం సుమారు 500 క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుప"గాయపడ్డ పాలస్తీనా పౌరుడిని జీపుకి కట్టేసి.."
2 years agoఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా తమ కాల్పుల్లో గాయపడ్డ పాలస్తీనా పౌరుడి పట్ల ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) అమానవీయంగా ప్రవర్తించాయి."Israel-Hamas War | గాజా కిండర్ గార్టెన్‌లో రాకెట్ లాంచర్లు.. వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ సైన్యం"
3 years agoIsrael-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధం మొదలై నెల రోజులు గడిచిపోయింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రం చేస్తున్నది. ఇప్పటి వరకు 12వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు."Israel-Hamas War | ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు హమాస్ కీలక కమాండర్లు హతం"
3 years agoIsrael-Hamas War | ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండ్లు హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ ( Israel Defense Forces) తాజాగా ప్రకటించింది"Israel-Hamas War | రాకెట్ ప్రయోగానికి ముందు, ఆ తర్వాత.. గాజా ఆసుపత్రి ఇలా.. VIDEO"
3 years agoIsrael-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం (Israel-Hamas War) తీవ్రరూపం దాల్చింది. మంగళవారం సెంట్రల్ గాజాలోని ఓ ఆసుపత్రిపై (Gaza Hospital) జరిగిన దాడిలో కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి ముందు."Israel-Hamas War | గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్రచర్యే.. ఈ ఘటనతో ఐడీఎఫ్‌కు సంబంధం లేదు : ఇజ్రాయెల్"
3 years agoIsrael-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్ని యుద్ధం (Israel-Hamas War) తీవ్రరూపం దాల్చింది. మంగళవారం సెంట్రల్ గాజాలోని ఓ ఆసుపత్రిపై (Gaza Hospital) జరిగిన దాడిలో కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజా ఘటనపై రెండు �తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం













