Rohit Sharma: తొలి సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ.. అజ్మతుల్లా వేసిన ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది ఆరో బంతికి క్రీజును వదిలివెళ్లాడు. ఆ సమయంలో రింకూ సింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాడు. ఇంతకీ రోహిత్ ఎందుకు బయటకు వెళ్లాడ�
INDvsAFG: ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అటు మెయిన్ మ్యాచ్‌తో పాటు రెండు సూపర్ ఓవర్స్లలోనూ అద్భుతంగా ఆడాడు. తొలి సూపర్ ఓవర్ ఆఖరి బంతికి క్రీజు నుంచి వెనుదిరిగిన (రిటైర్డ్ అవుట్) రోహిత్.. రింకూ సింగ్‌ను పిలిచా�
INDvsAFG 3rd T20I: ఇంతవరకూ మునుపెన్నడూ లేనివిధంగా ఒక టీ20 మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. భారత్ - అఫ్గానిస్తాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది.
ICC T20I Rankings: గత కొంతకాలంగా ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న టీమిండియా యువ ఆటగాళ్లు ర్యాంకింగులలోనూ దుమ్మురేపుతున్నారు. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో టీ20లో �
INDvsAFG: బెంగళూరుతో మూడో మ్యాచ్ ఆడనున్న భారత జట్టు చిన్నస్వామి స్టేడియంలో కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు అనుకోని అతిథి వచ్చాడు. భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్...
BCCI Central Contracts: గతేడాది ఐపీఎల్‌తో పాటు భారత జాతీయ జట్టు తరఫున ఆడుతూ నిలకడగా రాణించిన ఈ ఇద్దరికీ ఈ ఏడాది నుంచి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Rohit Sharma: అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన రోహిత్.. రెండో మ్యాచ్‌లో ఫజల్హక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయి బంతి మిస్ కావడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
INDvsAFG 2nd T20I: అఫ్గానిస్తాన్‌తో ఇండోర్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ గుల్బాదిన్ నయీబ్ అర్థ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లు కీలక సమయంలో పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా ఎదుట...
Rohit Sharma: ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్ నుంచి పొట్టి క్రికెట్ ఆడుతున్న హిట్‌మ్యాన్.. అఫ్గాన్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ద్వారా ప్రపంచ రికార్డు ఘనత సొంతం చేసుకున్నాడు.
INDvsAFG 2nd T20I: మొహాలీ వేదికగా ఈనెల 11న ముగిసిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టేయాలని పట్టుదలతో ఉంది. 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయిల�
Sanju Samson: దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ఆడిన సంజూ.. మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని మరోసారి పక్కనబెట్టింది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ కోసం సంజూ శాంసన్ బె�
INDvsAFG T20I: పొట్టి క్రికెట్లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్‌మ్యాన్.. నేడు అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కూడా మరో అరుదైన ఘనతను అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గనక భారత్ గె
INDvsAFG T20I: బీసీసీఐ అనుమతి లేకుండా టీవీ షోలో పాల్గొన్నందుకు ఇషాన్ ప్రతిఫలం అనుభవిస్తున్నాడని, అందుకే అతడిని సెలక్టర్లు పక్కనబెట్టారని గత కొద్దిరోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇషాన్ కథ ఇలా ఉంటే శ్రేయస�