ఏప్రిల్ 5న న్యాయమూర్తుల విల్లాలకు భూమిపూజ
ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న హైకోర్టు భవన సముదాయం పనుల్లో భాగంగా ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తుల నివాసాల విల్లాలకు ఏప్రిల్ 5న భూమిపూజ చేయనున్నారు.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న హైకోర్టు భవన సముదాయం పనుల్లో భాగంగా ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తుల నివాసాల విల్లాలకు ఏప్రిల్ 5న భూమిపూజ చేయనున్నారు. ఈ క్ర మంలో గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ సింగ్‌తోపాటు పలువురు న్యాయమూర్తులు, రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌తో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా భూమిపూజ నాటికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు భవన సముదాయ పనులు వేగంగా సాగేందుకు కాంట్రాక్టర్, కన్సల్టెన్సీ ఏజెన్సీ, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో జోన్-1లోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఇన్స్టిట్యూషనల్ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతుండగా, జోన్-2లో న్యాయమూర్తుల నివాసాల కోసం విల్లాలను నిర్మిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

