దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, టెక్నాలజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరివరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి.
తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
ప్రైవేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,301 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదై�
ఏప్రిల్-జూన్‌లో రూ.2,124 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇండస్ఇండ్ బ్యాంక్. మొండి బకాయిలు తగ్గడంతో అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,631 కోట్లతో పోలిస్తే 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ మెహతా రాజీనామా చేశారు. ఆయన ఇండస్ఇండ్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు.
ఇండస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులను మోసగించినందుకు చీటింగ్ కేసులుహైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.383 కోట్ల రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించకపోవడంతోపాటు ఆ నిధులన�