IND vs PAK : పాక్ నిర్దేశించిన స్వల్ప ఛేదనను భారత్ ధాటిగా మొదలెట్టింది. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోఅభిషేక్ శర్మ (31) మొదటి రెండు బంతులకు 4, 6 బాదాడు.
IND vs PAK : ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వికెట్ల వేటతో పాక్‌ను మానసికంగా దెబ్బతీశారు.
Spirit Of Cricket :క్రికెట్లో క్రీడాస్ఫూర్తి అనే పదం తరచూ తెరపైకి వస్తుంటుంది. మైదానంలో హుందాగా ప్రవర్తించడం, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వడం ద్వారా కొందరు ఆటగాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. తాజాగా భారత టీ20 కెప్టెన్ సూ�
IND vs UAE : పదిహేడో సీజన్ ఆసియా కప్‌ను భారత జట్టు అదిరపోయేలా ఆరంభించింది. యూఏఈ(UAE)కి ముచ్చెమటలు పట్టించిన టీమిండియా.. ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విజయంతో టోర్నీలో ఘనంగా శుభారంభం చేసింది.
IND vs UAE : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి యూఏఈ జట్టు విలవిలలాడింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4-7) తిప్పేయగా .. మీడియం పేసర్ శివం దూబే (4-3)నిప్పులు చెరగగా ఒక్కరంటే ఒక్కరు కాసేపు కూడా క్రీజులో నిలువలేకపో
IND vs UAE : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి యూఏఈ బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. మొదట ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ అలీషాన్ షరుఫు(22)ను ఔట్ చేసి జట్టుకు తొలి వికెట్ అందించాడు.
Asia Cup : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఆసియా కప్(Asia Cup)లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలోయూఏఈ(UAE)ని టీమిండియా ఢీకొడుతోంది.
Emerging Asia Cup : ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత ఏ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. కన్నేసింది. తొలి పోరులో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను బెంబేలెత్తించి�
Emerging Asia Cup : టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత ఏ (India A) జట్టు రెండో విజయంపై కన్నేసింది. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
హర్నుర్సింగ్ సూపర్ సెంచరీ యూఏఈపై భారత్ భారీ విజయం అండర్-19 ఆసియా కప్ దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 154 పరుగుల తేడాతో యూఏ