Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్‌పై 25శాతం టారిఫ్ ప్రకటించారు.
‘ఆపరేషన్ సిందూర్' ప్రారంభంలో భారత వాయు సేన కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఇండోనేషియాలోని ఇండియన్ డిఫెన్స్ అటాషే, కెప్టెన్ (ఇండియన్ నేవీ) శివ్ కుమార్ చెప్పారు. దీనికి కారణం భారత దేశ రాజకీయ న�
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి భారత ప్రతినిధి బృందం కువైట్ చేరుకుంది. గులాం నబీ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీతో కూడిన ఈ బృందం కువైట్ ఉప ప్రధాని షరీదా అల్ ముషార
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తామే మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పునరుద్ఘాటించమే కాక, అది అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. గల్ఫ్ పర్యటన అనంతరం వా�
స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటారు. దేశాల విషయంలో స్నేహాలు మరింత జాగ్రత్తగా, ఆచితూచి చేయాల్సి ఉంటుంది. నేతల మధ్య స్నేహాలు ముఖ్యమైనవే. కానీ, జాతీయ ప్రయోజనాలే అంతిమమైనవిగా నిలుస్తాయనడంలో సం
అమెరికాతో పాటు చైనా బ్లాక్‌లిస్టులో పెట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు పాకిస్థాన్ ప్రధాని రూ.14 కోట్ల పరిహారం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తున్నది. భారత్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో మసూద�
వాణిజ్యాన్ని ఎరగా చూపి భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. సీజ్‌ఫైర్‌పై చర్చల్లో సైనిక చర్యలు తప్ప వాణిజ్యం ప్రస్తావనే ర�
పాకిస్థాన్ ప్రేరేపిత కశ్మీరీ జీహాదీలు పహల్గాంలో 26 మందిని ఊచకోత కోసిన రెండు వారాలకు భారత్ స్పందించింది. ఏప్రిల్ 22న కశ్మీర్ మారణకాండ జరిగితే, మే 7న భారత సైనిక దళాలు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను దాడులత�
China | పాకిస్థాన్‌కు ఆయుధ సామగ్రితో కూడిన కార్గో విమానాలను పంపినట్టు వస్తున్న వార్తలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారం చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సమరం దేశ ప్రజానీకం ఆశించినవేవీ సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. పాక్‌పై మన బలగాలు పైచేయి సాధించినప్పటికీ అమెరికా ఒత్తిడితో మో�
Pakistan Drones | జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల వేళ మ
PM Modi | ఇది యుద్ధాలు చేసే యుగం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను శిక్షించామని, పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పామన్నారు. భారత సైన్యం సాధించిన ఈ విజయాన్ని దేశంలోని ప్రతి మహ
Operation Sindoor | గెలుపు అంచుల్లోకి వెళ్లిన భారత్.. పాకిస్థాన్‌తో అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. ఈ పరిణామంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్, రచయిత బ్రహ్మ చెల�
Simla Agreement | కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యం ఉండరాదనే సిమ్లా ఒప్పందం స్ఫూర్తికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడిచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1971 భారత్ పాక్ యుద్ధంలో పాక్ శరణాగతి తర్వాత 1972 �
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన దాడులు, అనంతరం కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సోమవారం త్రివిధ దళాల డీజీఎంవోలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిందూర్ ఆపరే�