Mohammad Siraj : ఒకరి గాయం.. మరొకరికి వరం అనే మాట ఆటల్లో నూరుపాళ్లు నిజమే. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj) విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.
IND vs USA : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ఒంటరి సైనికుడిలా పోరాడి భారీ స్కోర్ అందించాడు. అతడి శ్రమను బౌలర్లు సిరాజ్(3-29), అర్ష్దీపన్ సింగ్
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో భారత బౌలర్లు రెచ్చిపోతున్నారు. వాంఖడేలో సిరాజ్(2-18), అర్ష్‌దీప్ సింగ్(1-11)లు వికెట్ల వేటతో యూఎస్ఏ బ్యాటర్లను హడలెత్తిస్తున్నారు.
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ప్రచండ సూర్యుడిలా ప్రతాపం చూపించాడు. వాంఖడేలో యూఎస్ఏ బౌలర్ల జోరుతో సహచరులు ఆడలేక ఔటైన చోట తానొక్కడే నిలబడి జట్టుకు ఊహించనంత స్కోర్ అందించాడు.
IND VS USA : టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే కష్టాల్లో పడింది. వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ బౌలర్లు నమ్మశక్యం కాని విధంగా వికెట్లవేటతో రెచ్చిపోతున్నారు.
T20 World Cup : భారత్‌లో క్రికెట్ జ్వరం మళ్లీ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టోడియం అభిమానులతో నిండిపోగా.. అందరి కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రాయల్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
IND vs USA : స్వదేశంలో జరుగుతున్న పదో సీజన్ టీ20 ప్రంపచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌కు వేళైంది. ఆరంభ పోరుకు సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా దూరమయ్యారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
Shubham Ranjane : స్వదేశంలో ఆరంభమైన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. గత సీజన్లో సంచలన విజయాలతో సూపర్ సిక్స్‌కు దూసుకొచ్చిన యూఎస్ఏ(USA)తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష�
Under-19 World Cup : అండర్ -19 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. పసికూన యూఎస్ఏ బ్యాటర్లను వణికిస్తూ హెనిల్ పటేల్(5-16) ఐదు వికెట్లతో రెచ్చిపోయాడు.
IND vs USA టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరెట్ టీమిండియా (Team India)కు పసికూన అమెరికా (USA) గట్టి సవాల్ విసిరింది. స్లో పిచ్‌పై కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌండరీలకు బ్రేక్ వేశారు. సూర్యకుమార్ యాదవ్(50 నాటౌట్) పట్ట�
IND vs USA : అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ (saurabh netravalkar) భారత్‌పై తన బౌలింగ్ పవర్ చూపిస్తున్నాడు. 110 పరుగుల స్వల్ప ఛేదనలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వికెట్లు తీసి అమెరికాకు బిగ్ బ్రేకిచ్చాడు.
IND vs USA : న్యూయార్క్ పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arsh Singh) చెలరేగుతున్నాడు. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండు వికెట్లు తీసి అమెరికాను ఒత్తిడిలోకి నెట్టాడు.