IND vs USA | సిరాజ్, అర్ష్‌దీప్ వికెట్ల వేట.. పెవిలియన్ బాటలో యూఎస్ఏ బ్యాటర్లు..!
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో భారత బౌలర్లు రెచ్చిపోతున్నారు. వాంఖడేలో సిరాజ్(2-18), అర్ష్‌దీప్ సింగ్(1-11)లు వికెట్ల వేటతో యూఎస్ఏ బ్యాటర్లను హడలెత్తిస్తున్నారు.
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో భారత బౌలర్లు రెచ్చిపోతున్నారు. వాంఖడేలో సిరాజ్(2-18), అర్ష్‌దీప్ సింగ్(1-11)లు వికెట్ల వేటతో యూఎస్ఏ బ్యాటర్లను హడలెత్తిస్తున్నారు. పవర్ ప్లేలోనే వీరిద్దరి పేస్ పంజాకు ప్రత్యర్థి కీలక వికెట్లు కోల్పోయింది. తన రెండో ఓవర్లోనే సిరాజ్ ఓపెనర్ అండ్రీస్ గౌస్(6)ను ఔట్ చేసి బ్రేకివ్వగా.. అర్ష్‌దీప్ ఓవర్లో మొనాంక్ పటేల్(0) శివం దూబే చేతికి చిక్కాడు. కాసేపటికే సాయితేజ ముక్కనపల్లి(2)ని సిరాజ్ ఔట్ చేసి మూడో వికెట్ అందించాడు.
వాంఖడేలో భారత పేస్ ద్వయం సిరాజ్(2-18), అర్ష్‌దీప్ సింగ్(1-11) చెలరేగుతున్నారు. భారీ ఛేదనకు దిగిన యూఎస్ఏను బెంబేలెత్తిస్తూ పవర్ ప్లేలోనే టాపార్డర్‌ను చుట్టేశారు. బుమ్రా గాయంతో జట్టులోకి వచ్చిన సిరాజ్ తొలి బ్రేకిస్తూ ఓపెనర్ అండ్రీస్ గౌస్(6)ను బోల్తాకొట్టించాడు.
A successful powerplay 🙌#TeamIndia pick 3⃣ wickets 👏
Updates ▶️ https://t.co/Rlm2ARPVEt#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/ARA9DrRjbt
— BCCI (@BCCI) February 7, 2026
రెండువైపులా బంతిని స్వింగ్ చేసిన అర్ష్‌దీప్ ఓవర్లో మొనాంక్ పటేల్(0) డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగుతూ సాయితేజ ముక్కమల్లి(2)ని వెనక్కి పంపాడు. అంతే.. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది అమెరికా. ప్రస్తుతం మిలింద్ కుమార్(21 నాటౌట్), సంజయ్ కృష్ణమూర్తి(9 నాటౌట్)లు ఆడుతున్నారు. 9 ఓవర్లకు స్కోర్.. 41–3
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

