Tollywood | తెలుగు చిత్ర పరిశ్రమను ఏళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పైరసీ ముఠా ‘ఐబొమ్మ’కు పెద్ద దెబ్బ పడింది. ఈ వెబ్సైట్ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుం�
చిత్ర పరిశ్రమకు మేలు చేసే ఒక కేసును ఛేదించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) అన్నారు. పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు చాలా నష్టం జరిగిందని చెప్పారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ (Ibomma) �