‘ఐబొమ్మ’ రవిని 2న హాజరుపర్చండి
‘ఐబొమ్మ’ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని డిసెంబర్ 2న కోర్టు ఎదుట హాజరుపర్చాలని నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. మరో 3 కేసుల్లో పీటీ వారెంట్‌పై రవిని అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది.
- పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘ఐబొమ్మ’ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని డిసెంబర్ 2న కోర్టు ఎదుట హాజరుపర్చాలని నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. మరో 3 కేసుల్లో పీటీ వారెంట్‌పై రవిని అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది.
పైరసీ వల్ల తెలుగు సినిమా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు, దర్శకుడు దిల్‌రాజు, మరో ప్రముఖ నిర్మాత చేసిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ అధికారులు ఈ 3 కేసులు నమోదు చేశారు. కాగా, పీటీ వారెంట్లపై పోలీసులు రవిని అన్ని కేసుల్లో ఒకేసారి అరెస్టు చేయకుండా ఆయన బెయిల్‌కు అడ్డుకట్ట వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

