కొత్త కోర్టులు| ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన నాలుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి
ఇబ్రహీంపట్నంలో పెట్టుబడుల వరద పారుతున్నది. ఇప్పటికే ఇదే ప్రాంతంలో ఆరు ఎరోస్పేస్ సంస్థలు ఉండగా.. ఎలిమినేడులో మరో సంస్థను ఏర్పాటు చేయనున్నారు. భూముల సేకరణ దాదాపుగా పూర్తికాగా.. మరో వారం రోజుల్లో పూర్థి స్�