Honda Motor Cycles | వచ్చే త్రైమాసికంలో హోండా మోటార్ సైకిల్స్.. 160సీసీ బైక్, 125 సీసీ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి తెస్తున్నట్లు సంస్థ సీఈవో అతుషి ఒగటా తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 15: ద్విచక్ర వాహన తయారీ అగ్రగామి సంస్థల్లో ఒకటైన హోండా మోటర్‌సైకిల్..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్‌గా 125 సీసీ స్కూటర్ గ్రాజియాను పరిచయం చేసింది. ఢిల్లీ షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.87 వ�