Honda Unicorn | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లో హోండా యూనికార్న్ 2025 (Honda Unicorn 2025) ఆవిష్కరించింది.
Honda EV Activa | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఈ నెల 27న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టీవా భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Honda EV Scooter | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) భారత్ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల 27న ఆవిష్కరించనున్నది.
Honda Motor Cycle | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన సీబీ350, హెచ్’నెస్ సీబీ350 మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
Honda-Hero Moto Corp | ద్విచక్ర వాహనాల మార్కెట్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న హీరో మోటో కార్ప్ ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దాటేసింది. 2011లో విడిపోయిన తర్వాత ఇది తొలిసారి.
Honda - Shine 100 | ‘హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) పాపులర్ బైక్ షైన్100 ఆవిష్కరించిన ఏడాది లోపే మూడు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
Honda NX500 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. దేశీయ మార్కెట్లోకి ఎన్ఎక్స్500 అడ్వెంచర్ టూరర్ బైక్ ఆవిష్కరించింది.
Honda CD110 Dream Deluxe | దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. మార్కెట్లోకి 2023-హోండా సీడీ110 డీలక్స్ డ్రీమ్ బైక్ ఆవిష్కరించింది. ఈ బైక్ ధర రూ.73,400 నుంచి ప్రారంభం అవుతుంది.
Honda Unicorn | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్.. తాజాగా మార్కెట్లోకి అప్ డేటెడ్ హోండా యూనికార్న్ బైక్ తీసుకొచ్చింది. ఇది సెల్ఫ్ స్టార్ లేదా కిక్ స్టార్ ఆప్షన్ కలిగి ఉంటుంది.