Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) మేఘాలకు చిల్లు పడినట్లు కుండపోతగా (Cloudburst) వర్షాలు కురిశాయి. కుంభవృష్టికి ఆకస్మిక వరదలు (Flash floods) పోటెత్తడంతో.. కొండ ప్రాంతాల్లో నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, మట్టి లోతట్టు ప్రాంతాలను మ
VIP number | ఫ్యాన్సీ నెంబర్ల (Fancy number)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న బండి కొన్నా సరే వాహనదారులు దానికి ఫ్యాన్సీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు.
bus fell into a gorge | హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండి (Mandi) జిల్లా ప్రతీఘాట్ (Patrighat) వద్ద బస్సు లోయలో పడింది (their bus fell into a gorge).
జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా పై నుంచి కింద పడి 12 ఏండ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో చోటుచేసుకుంది. జూన్ 8న జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలిలా ఉన్నాయి.
zipline belt breaks | పదేళ్ల బాలిక జిప్‌లైన్‌పై వేలాడుతూ వెళ్తుండగా బెల్ట్ తెగిపోయింది. దీంతో 30 అడుగుల లోయలో ఆమె పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తర
Harish Rao | కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్�
సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండానే రేవంత్ సర్కారు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు ఉబలాటపడుతున్నది. దీని వెనుక చీకటి దందా దాగి ఉన్నదని విద్యుత్తు రంగ నిపుణులే ఆర�
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షం, బలమైన గాలుల వల్ల న్యూఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1లోని పైకప్పు ఛత్రం కూలింది. భారీ వర్షం, గంటకు 82 కి.మీ వేగం
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్పూర్ (Bilaspur) అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ సరిహద్దుల్లో ఉండటంతో పాక్ దాడులు చేయవచ్చన్న ఉద్దేశంతో బ్లాక్ఔట్ (Blackout) ప్రకటించారు.
top bureaucrat's Holi bash | టాప్ బ్యూరోక్రాట్ హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 75 మంది అతిథులకు విందు ఇచ్చాడు. హోలీ వేడుక కోసం రూ.1.22 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మొత్తం చెల్లించాలంటూ ఆ బిల్లును ప్రభుత్వానికి పంపాడు.