Watch: పెళ్లిలో సోదరుడి పాత్ర పోషించిన సైనికులు.. విధుల్లో మరణించిన వధువు అన్న లోటు తీర్చారు
Soldiers Fulfil Late Brother's Role | ఆర్మీకి చెందిన సైనికులు అన్న పాత్ర పోషించారు. మిలిటరీ ఆపరేషన్‌లో మరణించిన జవాన్ సోదరి పెళ్లిని దగ్గరుండి జరిపించారు. సోదరుడు సాంప్రదాయకంగా నిర్వహించే పెళ్లి విధులన్నింటినీ ఆ రెజిమెంట్ సైనికులు నిర్వహించారు.
సిమ్లా: ఆర్మీకి చెందిన సైనికులు అన్న పాత్ర పోషించారు. మిలిటరీ ఆపరేషన్‌లో మరణించిన జవాన్ సోదరి పెళ్లిని దగ్గరుండి జరిపించారు. (Soldiers Fulfil Late Brother’s Role) సోదరుడు సాంప్రదాయకంగా చేయాల్సిన పెళ్లి విధులన్నింటినీ ఆ రెజిమెంట్ సైనికులు నిర్వహించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2024 ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఆపరేషన్ అలర్ట్‌లో ఆర్మీకి చెందిన ఆశిష్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ రెజిమెంట్ సైనికులు అతడి లేని లోటును తీర్చారు. ఆశిష్ కుమార్ సోదరి ఆరాధనకు అన్నగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఆమె పెళ్లిలో ఆ రెజిమెంట్ సైనికులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.
కాగా, వధువు ఆరాధనకు అన్నగా సైనికులు వ్యవహరించారు. ఆమెను మండపానికి తీసుకెళ్లారు. పెళ్లి ఆచారాల సమయంలో ఆమె పక్కనే ఉన్నారు. ఆ తర్వాత అత్తమామల ఇంటి వద్దకు కూడా ఆరాధనను తీసుకెళ్లారు.
ఒక సోదరుడు సాంప్రదాయకంగా చేయాల్సిన పెళ్లి విధులన్నింటినీ ఆ రెజిమెంట్ సైనికులు నిర్వహించారు. దీంతో ఆరాధన, ఆమె కుటుంబంతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు ఇది చూసి భావోద్వేగం చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వధువుకు అన్నగా వ్యవహరించిన ఆ సైనికులను నెటిజన్లు ప్రశంసించారు.
Her brother was not there, but in his place the entire Army family stood tall. In Sirmaur, soldiers of the 19 Grenadier Battalion came in uniform for the wedding of martyred Ashish’s sister. Ashish made the supreme sacrifice at the border in 2024, and his comrades stood like true… pic.twitter.com/6GMkK2z3bq
— Nikhil saini (@iNikhilsaini) October 3, 2025
Also Read:
Man Murdered for insurance | రూ.5 కోట్ల బీమా కోసం వ్యక్తి హత్య.. క్లైమ్ చేసిన నకిలీ భార్య
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్
Cough Syrup Row | దగ్గు మందు మరణాలపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు.. డ్రగ్ కంట్రోలర్ సస్పెండ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

