ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుండా ఆపాలి. అంగన�
పాత పద్ధతిలోనే అంగన్వాడీ హెల్పర్ల నియామకాలు చేపట్టి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
‘ఓడెక్కే దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. గడిచిన బీఆర్ఎస్ సర్కారు పాలనలో ఇప్పటికే మూడు సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచింది.
రాష్ట్రంలో అర్హులైన అంగన్వాడీ టీచర్స్, ఆయాలకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం స్