Hyderabad | విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా మేరకు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకుగానూ 168 మాన�
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం పొద్దంతా ముసురు పడింది. ఈ సీజన్ ఆరంభం నుంచి పెద్దగా వర్షాలు పడకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
Taj Mahal | ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల్లో వరద నీరు పొంగిపొర్లుతున్నది. యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Heavy rains | కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్- ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య వర్షానికి రోడ్డు తెగిపోయింది. దీంతో
రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిచిలిపోయాయి. గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు �
MLA Konappa | జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అప్రమత్తమయ్యారు. మంగళవారం నియోజకవర్గంలోని పెంచికల్ పేట్ మండలంలో కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ రావు కలిసి పర్య�
Heavy Rains | రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో ప�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద
వర్షాకాలం ప్రారంభం అయింది. వర్షాలతో పాటే ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా,డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కి
TS Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల
దేశ రాజధాని ఢిల్లీని వరద భయం వెంటాడుతూ నే ఉన్నది. వరద కాస్త తగ్గినా ఇంకా అక్కడ పరిస్థితులు కుదుటపడలేదు. శనివారం రాత్రి మళ్లీ భారీ వర్షం కురవడంతో ఢిల్లీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Heavy rains | దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది.
Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీ నీట మునిగింది. గత కొన్నిరోజులుగా ఢిల్లీ సహా ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ప్రమాదక స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీని వరదలు చుట్టుముట్టాయి. �
Heavy Rains | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతంపై వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145 �
Delhi Floods | దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi Floods) ముంచెత్తాయి. యమునమ్మ శాంతించకపోవడంతో హస్తిన ఓ నదిలా మారింది. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ వరద సుప్రీంకోర్టు (Supreme Court) కాంప్లెక్స్ లోకి కూడా ప్రవేశించింది
TS Weather Update | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.