Heavy rains | స్వర్ణ ప్రాజెక్ట్ను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Heavy rains | భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వర్ఱ ప్రాజెక్ట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం పరిశీలించారు.
నిర్మల్ : భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వర్ఱ ప్రాజెక్ట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో అండ్ అవుట్ ప్లో పై నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..ఆయా ప్రాజెక్ట్ లోకి భారీ వరదలు వస్తుండటం వల్ల ముందే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ ల పరివాహక ప్రాంత పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరదల సందర్భంగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

