Shanthi Swaroop | తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Medak | ఇది హృదయవిదారక ఘటన. తల్లి గుండెపోటుతో చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని కుమారుడికి.. ఆమె అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.
Heart Stroke | గుండెపోటు.. ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం. పసి పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందర్నీ గుండెపోటు వెంటాడుతోంది. ప్రతి రోజు ఏదో ఒక చోట, ఎవరో ఒకరు గుండెపోటుకు గురై చనిపోతున్నారు.
Heart Stroke | క్రికెట్ ఆడుతుండగా ఓ సైనికుడు గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గర్హ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా, ఆలస�
Warangal | దీపావళి పండుగ రోజున ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో కూతురితో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా ఆ �
2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కారణంగా మరణాల సంఖ్య 50% పెరుగుతుందని, ఏటా 97 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది. స్ట్రోక్‌కు కారణమైన అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొ�
MRO hospitalised | ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతుండగా మోటకొండూర్ తహసీల్దార్ శాంతిలాల్ నాయక్ స్పృహతప్పి పడిపోయారు. ఇది గమనించిన అధికారులు ఆయనను
Heart Attack | మస్కట్ - చెన్నై విమానంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కే ధనశేకరణ్ మస్కట్‌లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ ఘటన బేగంపేట వద్ద బుధవారం ఉదయం జరిగింది.
నిద్రలేమి (స్లీప్ ఆప్‌ని యా), తక్కువ సమయం గాఢ నిద్రలోకి జారుకొనేవారికి స్ట్రోక్ ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని మయో క్లినిక్ పరిశోధకులు 73 ఏండ్ల వయసున్న 140 మందిపై అధ్యయనం నిర్వహించారు. �