నకిలీ డీజిల్| జిల్లాలో నకిలీ డీజిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నార్కట్‌పల్లి కేంద్రంగా నకిలీ డీజిల్ తయారు చేసి పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు.
గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ రఘురామకృష్ణరాజు | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీని సీఐడీ పోలీసులు గుంటూరు జిల్లా కేంద్ర జైలుకు తరలించారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బం
భార్య గొంతుకోసిన భర్త | ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్నవాడే ఉన్మాదిలా మారి భార్య గొంతుకోసి హతమార్చేందుకు యత్నించాడు.
చంద్రబాబుపై మరో కేసు | ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూర్ జిల్లా కేంద్రంలోని అరండల్ పేట పోలీసులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు.
గుంటూరు| ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టింది.
సంగం డెయిరీలో తనిఖీకి ఏసీబీ యత్నం | గుంటూర్ జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం మరోసారి తనిఖీలకు యత్నించారు. సర్వర్లను స్వాధీనం చేసుకునే
భార్య గొంతు కోసి పరారైన భర్త | ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లాలో దారణం చోటు చేసుకుంది. భార్యతో వివాదం కారణంగా భర్త ఆమె గొంతు కోసి పరారయ్యాడు. గుంటూర్ జిల్లా పొన్నూర్లో ఈ విషాద ఘటన జరిగింద�
రెమిడెసివిర్ ఇంజక్షన్ల పట్టివేత | ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూలీలు| ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ము
టీడీపీ నేత ధూళిపాళ్ల| ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలోని నివాసం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)