ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్
ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్ | ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

హైదరాబాద్ : ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎనిమిది స్పోర్ట్స్ బైకులను స్వాధీనం చేసుకొని, ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఏపీలోని గుంటూరుకు చెందిన చందు, శివ, నాగగా గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలూ చూస్తూ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. దొంగతనం చేసిన బైకులను గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో విక్రయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి..
జూలై 20న జియోమి 5జి ఫోన్
రాజేంద్రనగర్‌లో మంటలు చెలరేగి కారు దగ్ధం
నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్ మార్కెట్ మూసివేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

