విషాదం : రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమజంట ఆత్మహత్య | గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కిందపడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.

అమరావతి : గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కిందపడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకొడు గ్రామానికి చెందిన యువతి – యువకుడిగా పోలీసులు గుర్తించారు. శతకొడు గ్రామానికి చెందిన ఆదంవలీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదంవలీకి ఇటీవల పెద్దలు వివాహం నిశ్చయించడంతో నాలుగు రోజుల క్రితం ప్రేమించిన యువతితో పారిపోయాడు. ఇవాళ వినుకొండ సమీపంలో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

