Minister Dola | ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రిని ఓ ఎద్దు నెట్టడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. కంబం నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ కారు లారీని ఢీకొట్టింది. ఈ కారు లారీని ఢీకొనడంతో కారులో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మెక్కులుగా చెల్లించే తలనీలాల వేలం పాటలో ఓ భక్తుడు రూ.7,30,08000కు సొంతం చేసుకున్నారు. పరిపాలనా భవనంలో ఈవో లవన్న ఆధ్వర్యంలో కళ్యాణకట్ట తలనీలాల బహిరంగ వేలం�
వివాహ వేడుక | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు.
Accident : కారు.. లారీ ఢీ.. ఇద్దరు మృతి | ఏపీ ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి వద్ద లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డ�
ప్రేమజంట ఆత్మహత్య | గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కిందపడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.
తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.
ఎంపీ వద్ద ఆనందయ్య మందు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.