AP News | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద రెండు లారీలు ఢీకొడనంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.
అరటి పండ్ల లోడ్‌తో వస్తున్న మినీ లారీ, ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. దీంతో అందులోని డ్రైవర్ మంటల్లో కాలి మరణించాడు.