వివాహ వేడుకకు వెళ్తుండగా ఆటోలో నుంచి పడి నలుగురు మృతి
వివాహ వేడుక | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారంతా సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువులో జరుగుతున్న వివాహ వేడుకకు హజరవడానికి వెళ్తున్నారని, ఈ క్రమంలో బుధవారం ఉదయం కలుజువ్వలపాడు వద్ద ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

