కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదు.. ప్రత్యామ్నా య ఎజెండాలు. అందుకోసం యావత్‌దేశం ఎదు రు చూస్తున్నది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. స�