సీఎం కేసీఆర్ ఇటీవల ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ఇందులో మునుపెన్నడూ లేనివిధంగా 503 గ్రూ�
తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. దేశ చరిత్రలో ఒకేసారి అధిక గ్రూప్-1 పోస్టులు నింపే ప్రక్రియకు తెరలేచింది. 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ మంజూరుచేయనున్నట్టు బుధవారం అసెంబ్లీలో �