marriage cancelled | ఒక వరుడు తన పెళ్లి సంగతిని మరిచిపోయాడు. ఫుల్గా మద్యం సేవించి నిద్రపోయాడు. దీంతో వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతడితో పెళ్లిని రద్దు (marriage cancelled) చేసింది.
Varamala | వరమాల (Varamala) సమయంలో అనూహ్య సంఘటన జరిగింది. తొలుత వధువు, వరుడి మెడలో దండ వేస్తుంది. అనంతరం వరుడు ముందుకు వచ్చి వధువు మెడలో దండ వేస్తాడు. ఈ సందర్భంగా వరుడు ధరించిన పైజామా కిందకు జారుతుంది. దీనిని గమనించిన వధ
పెండ్లి కూతురి హైస్కూల్ మార్క్ షీట్స్ పరిశీలించిన వరుడు ఆమెకు మార్కులు బాగా తక్కువగా వచ్చాయని వివాహం రద్దు చేసుకున్న ఘటన (Viral News) యూపీలోని కన్నౌజ్ జిల్లా తిర్వ కొత్వాలి ప్రాంతంలో వెలుగుచూసింది.
అందరిలానే తానూ అనుకుంది ఓ వధువు. రెండు రోజుల్లో వివాహం ఉండగా.. మేకప్ (Makeup)కోసం ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్కు (Beauty parlour) వెళ్లింది. బ్యుటీషియన్ ఆమె ముఖానికి అప్లయ్చేసిన ఫేస్మాస్క్ వికటించింది. దీంతో ఆమె �
Viral News | భారత దేశం (India) భిన్న సంస్కృతులకు నిలయం. వివిధ రకాల మతాల, కులాల, తెగలవారు నివసిస్తుంటారు. అయితే, ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) ఓ వర్గం వివాహ (Marriage) సంప్రదాయం మరీ విచిత్రంగా ఉంది. వరుడి (Groom)కి స్వాగతం పలికే విధానం చూస
Kerala shocker | సెబాస్టియన్ అనే వ్యక్తికి ఇటీవల వివాహమైంది. అయితే తనను పెళ్లికి ఆహ్వానించకపోవడంపై పొరుగున నివసించే బిను అనే వ్యక్తి అవమానంగా భావించాడు. దీంతో వరుడి ఇంటిపై అతడు రాళ్లు విసిరాడు.
సరిగ్గా పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు మెడలో తాళి కట్టే సమయానికి ఆ యువతి ఆపండి.. అనే మాటకు కొనసాగింపుగా ఆపండి.. ఆపండి.. ఆపండి.. అనే ప్రతిధ్వని వినిపిస్తుంది. ఆ తర్వాత పెండ్లి కొడుకు బండారం బయటపడి వివాహం అర్ధా�
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధురానుభూతి. వివాహ వేడుకను ఘనంగా చేసుకోవాలని, అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ఉంచుకుంటారు.
మిగతా పెళ్లి ఆచారాలు జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె పట్ల పెళ్లికుమారుడు ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం చూసి తట్టుకోలేకపోయాడు. వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు.
Money Garland | దేశ రాజధాని ఢిల్లీలోని మయాపురి ఏరియాలో ఇవాళ ఒక వివాహ వేడుక జరిగింది. దానికి ముందు వధూవరులు ఇద్దరిని అంగరంగవైభవంగా ఆడుతూ, పాడుతూ వివాహ వేదికపైకి తీసుకొచ్చారు. వరుడిని మండపం పైకి తీసుకొచ్చేటప్పుడు ఓ
కన్నకొడుకు పెండ్లి వేడుక తల్లితండ్రులకు ఎంతో ప్రత్యేకం. ఆ ఇంట పెండ్లి సందడి మామూలుగా ఉండదు. ఇక కొడుకు పెండ్లిలో తండ్రి హుషారైన మూమెంట్స్తో డ్యాన్స్ చేయడం అతిధులందరినీ ఆకట్టుకుంది.
పెళ్లి వేడుకల్లో ఎన్నో సరదా ఘటనలు జరుగుతుంటాయి. అవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరలై నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంటాయి. వధూవరుల ప్రీ వెడ్డింగ్ షూట్లు, వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అయితే ఇక చ