Home
National
Up Groom Calls Off Wedding After Seeing His Would Be Mother In Law Smoking While Dancing
Uttar Pradesh | అత్త సిగరెట్ కాలుస్తున్నదని.. పెండ్లి రద్దు చేసిన వరుడు
తన కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసిన పెండ్లి కొడుకు తనకీ పెళ్లి వద్దంటూ వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది. జూన్ 27న కల్యాణ మండపానికి చేరిన వరుడు వివాహానికి మందు జరిగిన వేడుకలో తన కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసి షాక్ తిన్నాడు.
Uttar Pradesh | లక్నో, జూలై 4: తన కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసిన పెండ్లి కొడుకు తనకీ పెళ్లి వద్దంటూ వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది. జూన్ 27న కల్యాణ మండపానికి చేరిన వరుడు వివాహానికి మందు జరిగిన వేడుకలో తన కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసి షాక్ తిన్నాడు.
సభ్యత, సంప్రదాయం లేకుండా సిగరెట్ తాగడమేమిటని ఆగ్రహించిన పెండ్లి కొడుకు వెంటనే వేడుకను నిలిపివేయించి పెళ్లిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన బంధువులతో మండపం నుంచి నిష్క్రమించాడు. కాగా, గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి వరుడికి నచ్చజెప్పడంతో వివాహానికి ఒప్పుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

