మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కోదాడ నుంచి బళ్లారి వరకు వయా జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ఉన్న జాతీయ రహదారి వెంట ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఓ వైపు చిరుజల్లులు.. మరోవైపు పచ్చటి అందాల నడుమ నానక్‌రామ్‌గూడ రహదారిపై ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది. మంగళవారం కురిసిన చిరుజల్లులతో ఆ రోడ్డు గుండా ఇలా వాహనదారులు రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లారు.
నల్లగొండ జిల్లాలో వినూత్న ప్రయోగం వెంచర్లలో స్థలాల స్వాధీనం.. విరివిగా మొక్కల పెంపకం 13 మండలాల్లో 31 చోట్ల అమలు స్వాగతిస్తున్న ప్రజలు నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వనాల పెంపులో నల్లగ�
చుట్టూ పచ్చగా పరుచుకున్న పొలాలు.. మధ్యలో అమ్మ చెట్టు.. ఆ తల్లి ఒడిలో అంచెలంచెలుగా రెండు మంచెలు.. ఆకుల నీడలో వెలసిన ఈ మేడ అద్భుతంగా ఉన్నది కదూ.. నీటి గలగలలతో సేద్యం ఇప్పుడు పండుగైంది.
99 శాతం గ్రామాల్లో వినియోగం చెత్త తరలింపు నుంచి ప్రతి పనికీ వాడకం 1200 కోట్లతో సమకూర్చిన ప్రభుత్వం అద్భుత ఫలితమిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచన మూడు ‘టీ’ల మురిపెంగ్రామాల పచ్చదనం, పరిశుభ్రతలో కీలకం హైదరాబాద్, జ