గ్రీనరీ, గ్రీన్ ఎనర్జీలో ముందున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
Governor Tamilisai | తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతోపాటు గ్రీన్ ఎనర్జీలో కూడా ముందుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుకెళ్తున్నదని చెప్పారు. హైటెక్స్‌లో తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2021 కార్యక్రమానికి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతోపాటు గ్రీన్ ఎనర్జీలో కూడా ముందుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుకెళ్తున్నదని చెప్పారు. హైటెక్స్‌లో తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2021 కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎనర్జీ కన్జర్వేషన్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమని చెప్పారు.
సోలార్ ఎనర్జీ ద్వారా ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతున్నదని చెప్పారు. యువతతోపాటు ప్రతి ఒక్కరు విద్యుత్‌ను పొదుపు చేయాలని సూచించారు. విద్యుత్‌ను మన ఇంటి నుంచే పొదుపు చేయడం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి, రెడ్కో చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

