భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు.
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Governor Tamilisai) ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం (Swachhta Abhiyan) చేశారు.
గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
Governor Tamilisai | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ ఖాతా ఈ నెల 14వ తేదీన హ్యాక్ అయిన విషయం తెలిసిందే. మూడు ఐపీ అడ్రస్‌ల నుంచి గవర్నర్ ట్విట్టర్ ఖాతా ఆపరేట్ అయినట్టు పోలీసులు నిర్ధారించా
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తమిళనాడు రాజధిని చెన్నైలోని (Chennai) తన నివాసంలో సంక్రాంతి (Sankranti) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, డీజీపీ �
President | తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.
President | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు �
KTR | నిన్న ఉభయ సభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు త�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు.