Governor Tamilisai | ట్విట్టర్ ఖాతా సేఫ్.. ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసిన గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అకౌంట్ సెక్యూర్డ్‌గా ఉన్నట్లు తెలిపారు. దీంతో గవర్నర్ తమిళిసై ప్రొఫైల్ పిక్‌ను అప్డేట్ చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా దేశంలోని మూడు ఐపీ అడ్రస్‌ల నుంచి ఆపరేట్ అయినట్లు గుర్తించారు.
హాత్వే, యాక్ట్ సహా మరో ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ఐపీ అడ్రస్‌ల వివరాలు ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను పోలీసులు కోరారు. వివరాలు అందిన వెంటనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. హ్యాక్‌కు గురైన సమయంలో గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ ఖాళీగా కనిపించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

